ఎంపీహెచ్ఎల కౌన్సెలింగ్‌కు బ్రేక్

ఎంపీహెచ్ఎల కౌన్సెలింగ్‌కు బ్రేక్

KRNL: నగరంలోని MPHA(మేల్)ల కౌన్సెలింగ్ వాయిదా పడింది. శనివారం నిర్వహించాల్సిన రీడిప్లాయిమెంట్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న హెల్త్ అసిస్టెంట్లు, కేవలం కర్నూలు జిల్లాకే జాబితా తయారుచేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని జిల్లాలకూ ఉమ్మడి జాబితా కావాలని కోరారు. దీనిపై వివరణ తీసుకున్న DMHO డాక్టర్ శాంతికళ కౌన్సెలింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేశారు.