VIDEO: బొబ్బిలి పేటలో 'డాన్స్ బేబీ డాన్స్' ప్రోగ్రాం
SKLM: ఆమదాలవలస మండలం బొబ్బిలిపేట గ్రామంలో సోమవారం రాత్రి డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.