VIDEO: సూదిపై హనుమాన్ గద

VIDEO: సూదిపై హనుమాన్ గద

SKLM: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కాశీబుగ్గ పట్టణానికి చెందిన కొత్తపల్లి రమేష్ ఆచారి సూదిపైన నిలిచే విధంగా పలుచటి బంగారపు రేకుతో శ్రీరాముని రామబాణంతో పాటు హనుమంతుని గద తయారు చేశారు. ఈ రెండు సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేసేందుకు 0.110 మిల్లి గ్రాముల బంగారాన్ని ఉపయోగించామని, రెండు గంటల సమయం పట్టిందని ఆయన తెలిపారు.