పెంచలకోనలో బస్సు ప్రమాదం

పెంచలకోనలో బస్సు ప్రమాదం

NLR: పెంచలకోన నుండి నెల్లూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు దాచూరు ముక్కతిప్ప వద్ద ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి. రోడ్డు దిగడంతో బస్సు బురదలో కూరుకుపోయింది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.