హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన సీపీ

HNK: అధికారిక కార్యక్రమాల కోసం హన్మకొండ కోర్టు ప్రాంగణానికి చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తులు టి. శ్రీనివాస్, పి. సామ్ కోసిలను వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలను అందజేశారు. న్యాయమూర్తులను కలిసిన వారిలో సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు ఇతర పోలీసు అధికారులు తదితరులు ఉన్నారు.