రేపు పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు పట్టణంలో విద్యుత్  సరఫరాకు అంతరాయం

పెద్దపల్లి పట్టణంలో డ్రైనేజీ, రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా విద్యుత్ పోల్స్ మరమ్మతులు చేయనున్నట్లు విద్యుత్ శాఖ అదనపు సహాయ ఇంజినీర్ శ్రీనివాస్ తెలిపారు. రంగంపల్లి, సెయింట్ ఆన్స్ స్కూల్, గ్యాస్ గోడౌన్, హనుమ టెంపుల్, చెరుకు ఫ్లోట్స్, బీసీ, ఎస్టీ హాస్టల్స్ తదితర ప్రాంతాల్లో రేపు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు కరెంట్ ఉండదని తెలిపారు.