'శారీరక వ్యాయామంతో ఆరోగ్య రక్షణ'

'శారీరక వ్యాయామంతో ఆరోగ్య రక్షణ'

MNCL: శారీరక వ్యాయామంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ మినుగు ముని అన్నారు. మంగళవారం ఆయన వార్డులో ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వెంకట్ వ్యాయమశాలను సందర్శించారు. యువత ఆరోగ్య రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నిర్వాహకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.