తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ అన్నదాతల సమస్యలను పరిష్కరించాలని అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే నల్లమిల్లి
✦ ఆరోగ్య సిబ్బంది నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి: కమిషనర్ రాహుల్ మీనా
✦ విద్యుత్ షాక్‌కు గురైన విద్యార్థులను పరామర్శించిన మాజీ ఎంపీ భరత్
✦ గోకవరం మండలం పోలవరం గట్టుపై 59 కేజీల గంజాయి స్వాధీనం.. నలుగురు అరెస్ట్