నల్లగొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్లగొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నల్గొండలో ధాన్యం సేకరణపై అధికారులతో మంత్రి కోమటిరెడ్గి సమీక్ష సమవేశం
★ జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మంజూరు
★ రేపు ఆర్టీసీ సమ్మే.. జిల్లాలో 2,500 మంది కార్మికులు విధులకు దూరం
★ ఇస్మాయిల్‌ప‌ల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రైతు సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్