'ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి'

'ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి'

మంచిర్యాల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న BC, OBC విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ రూ. 4వేలు అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి తెలిపారు. మండల, జిల్లా, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు 2025 - 26 ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ కోసం డిసెంబర్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.