13న విశాఖ‌కు సీఎం చంద్రబాబు

13న విశాఖ‌కు సీఎం చంద్రబాబు

VSP: సీఎం చంద్రబాబు ఈనెల 13న విశాఖ రానున్నారు. రెండు రోజుల పాటు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగు పెట్టుబడుల సదస్సులో ఆయన పాల్గొంటారు. 13న రాత్రి సీఐఐ సదస్సుకు వచ్చే అతిథులకు విందు ఇస్తారు. 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. ఈ వివరాల‌ను జిల్లా అధికారులు గురువారం వెల్ల‌డించారు.