రేపటి నుంచి SRM విశ్వవిద్యాలయానికి సెలవులు

రేపటి నుంచి SRM విశ్వవిద్యాలయానికి సెలవులు

AP: SRM విశ్వవిద్యాలయంలో ఆహారం తిని విద్యార్థులు అనారోగ్యానికి గురైన తరుణంలో అధికారులు సెలవులు ప్రకటించారు. ఈనెల 7 నుంచి 23 వరకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వర్సిటీలోని వసతిగృహం, మెస్, తరగతి గదుల్లో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అందుకే సెలవులు ఇచ్చినట్లు తెలిపారు.