'అభిషేక్ లాంటోళ్లు మాకు ఇద్దరున్నా చాలు'

'అభిషేక్ లాంటోళ్లు మాకు ఇద్దరున్నా చాలు'

పాక్ ఆటగాళ్లు భారత్ లాంటి ప్రదర్శన, మైండ్‌సెట్ అలవర్చుకోవాలని ఆ టీమ్ మాజీ ప్లేయర్ ఫామ్ బసిత్ అలీ పేర్కొన్నాడు. మహ్మద్ ఆమిర్ అన్నట్లు అభిషేక్ నిర్లక్ష్యంగా హిట్టింగ్ చేసే ప్లేయర్ అయితే.. అలాంటోళ్లు పాక్ జట్టులో ఇద్దరున్నా చాలు, మ్యాచ్ వన్ సైడ్ అయిపోతుందన్నాడు. టోర్నీలో 3 డకౌట్స్ తర్వాత కూడా అతనిపై టీమ్ నమ్మకముంచిందని, తానేంటో ఫైనల్‌లో చూపించాడని తెలిపాడు.