ఎన్డీయే కూటమి విజయం పట్ల మాజీ సర్పంచ్ పాదయాత్ర

ఎన్డీయే కూటమి విజయం పట్ల మాజీ సర్పంచ్ పాదయాత్ర

EGDT: ఏపిలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే గోగన్నమఠం నుండి అప్పనపల్లి వరకు కాలి నడకన వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటానని మొక్కుకొని కాలినడకన అప్పన్నపల్లి వెళుతున్న గోగన్నమఠం మాజీ సర్పంచ్ లంకె శ్రీనివాస్ ను పాసర్లపూడిలో పి .గన్నవరం నియోజక వర్గం సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాత కాపు కలసి అభినందలు తెలియజేశారు.