VIDEO: నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి

VIDEO: నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి

కోనసీమ: రాష్ట్ర ప్రభుత్వం సహకార వ్యవస్థను బలోపేతం చేసి రైతాంగానికి అండగా నిలవాలని కృషి చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం రాయవరం మండలంలోని కూర్మాపురం గ్రామంలో రూ. 65 లక్షల RDFCMF నిధులతో నిర్మించిన వట్టికూటి శేషమ్మ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం శతాబ్ది భవనాన్ని MLA వేగుళ్లతో కలిసి ఆయన ప్రారంభించారు.