తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచింది: ఎంపీ
HYD: బీజేసీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నట్టేట ముంచిందని, వంచించడమే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. గతంలో హైడ్రా, మూసీ పేరుతో ప్రజల దృష్టి మళ్లించారని, మళ్లీ ఇప్పుడు రైజింగ్ తెలంగాణ పేరిట దృష్టి మళ్లీస్తున్నారని ఉద్ఘాటించారు. రేవంత్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందిన నొక్కి చెప్పారు.