కావలి గ్రీష్మకు ఎమ్మెల్యే ఘన సన్మానం
SS: జిల్లా పర్యటనలో భాగంగా పుట్టపర్తికి వచ్చిన రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాసనసభ కమిటీ చైర్మన్ వర్ల కుమార్ రాజా, సభ్యులు ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ఎమ్మెల్యేలు రోషన్‌కుమార్, విజయానంద్‌లను MLA సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఘనంగా సన్మానించారు. క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పి సన్మానం నిర్వహించారు.