VIDEO: భూ తగాదాలతో వ్యక్తిపై దాడి
WGL: నర్సంపేట మండలం జంగాలపల్లి తండాలో భూవివాదం కారణంగా ఇవాళ లకవత్ పూల్ సింగ్ పై ఆరుగురు దుండగులు మారణాయుధాలతో దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన పూల్ సింగ్‌ను కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.