ప్రొద్దుటూరులో CM రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

KDP: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి CM రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేదల వైద్య చికిత్సలు, ఆపరేషన్లకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.