ఎంఐఎం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే
MBNR: అసెంబ్లీలో జాతీయ గీతం ఆలపించే సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటకు వెళ్లడం బాధాకరమని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విమర్శించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూనే, బీజేపీ- ఎంఐఎంల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. బీజేపీ పోటీ చేసే చోట ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టి పరోక్షంగా సహకరించుకుంటున్నారని తెలిపారు.