VIDEO: బ్యాట్ పట్టిన కమిషనర్

NLR: నెల్లూరు నగర్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలతో ఎప్పుడు బిజీబిజీగా ఉంటారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్కిటెక్స్ ఎల్‌బిఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఇవాళ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ నందన్ విచ్చేశారు. సరదాగా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్‌లోకి దిగి ఆడారు.