VIDEO: సరిపల్లిలో రైతుల ఆందోళన

VIDEO: సరిపల్లిలో రైతుల ఆందోళన

W.G: నరసాపురం(M) సరిపల్లి, లిఖితపూడి, రుస్తుంబాద గ్రామాల్లోని పంటపొలాల్లో నీరులాగే ప్రధాన కాలువ నత్తాలో డ్రైన్ వెంటనే తవ్వాలని రైతులు సరిపల్లిలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ.. నత్తాలోవ డ్రైన్ ఏళ్ళ తరబడి తవ్వడంలేదన్నారు.