తెలంగాణ సర్పంచుల సంఘం జిల్లా ఇన్‌చార్జ్‌గా నరహరి సునీల్

తెలంగాణ సర్పంచుల సంఘం జిల్లా ఇన్‌చార్జ్‌గా నరహరి సునీల్

NZB: తెలంగాణ సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా పోతంగల్ మండలం కారేగాం సర్పంచ్ నరహరి సునీల్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘం రాష్ట్ర వ్యవస్థాపకుడు రవికి కృతజ్ఞతలు తెలిపారు.