VIDEO: 'ఈ భూమిని దళిత బిడ్డలకు ఇచ్చేయాలి'

VIDEO: 'ఈ భూమిని దళిత బిడ్డలకు ఇచ్చేయాలి'

HYD: రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ ప్లాంట్‌ను సీజ్ చేయాలని ఎమ్మెల్సీ దాసోజు అన్నారు. శంషాబాద్ కొత్వాల్ గూడ- కోకాపేట్ ప్రాంతాల్లో నడుస్తున్న అక్రమ మైనింగ్ క్రషర్లను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ORRకి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది, దీనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు, 111 జీవో ఉందన్నారు. ఈ భూమిని వెంటనే దళిత బిడ్డలకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.