కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేసిన ఎంపీ

WGL: యాదాద్రి-వరంగల్ జాతీయ రహదారి పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. కొన్ని గ్రామాల వద్ద సర్వీస్ రోడ్ల అనుసంధానం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.