పార్లమెంట్ మూడో రోజు.. ఇవాళైనా సభ సాగేనా?

పార్లమెంట్ మూడో రోజు.. ఇవాళైనా సభ సాగేనా?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజుకు చేరుకున్నాయి. గత రెండు రోజులు వాయిదాలతోనే సరిపోయింది. ఇవాళ కూడా విపక్షాలు తగ్గేలా లేవు. ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై చర్చకు పట్టుబట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లుల ఆమోదంపై ఫోకస్ పెట్టింది. మరి ఈరోజైనా సభ సజావుగా సాగుతుందో.. లేక రచ్చ రచ్చేనా అన్నది చూడాలి.