జిల్లాలో వర్షపాతం వివరాలు

MBNR : జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్‌లో 14.3 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. మహబూబ్ నగర్ అర్బన్, భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 7.0, హన్వాడలో 6.8, కోయిలకొండ మండలం పారుపల్లిలో 6.0, భూత్పూర్‌లో 5.0, అడ్డాకులలో 4.5, , మిడ్జిల్‌లో 4.3, నవాబుపేటలో 4.0 మిల్లీ మీటర్ల వర్షం వర్షపాతం నమోదు అయ్యింది.