'నూతన గృహ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోండి'

'నూతన గృహ నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకోండి'

ప్రకాశం: గిద్దలూరు నియోజకవర్గంలో నూతన గృహ నిర్మాణాలకు ఈనెల 30 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ప్రభుత్వంలో ఆన్‌లైన్  ద్వారా సమర్పించిన దరఖాస్తులు పూర్తిగా రద్దు అయినట్లు ఆయన వెల్లడించారు. కొత్త అర్హులందరూ తాజా ప్రక్రియ ప్రకారం దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.