NHAIలో పోస్టులు.. ఇవాళే ఆఖరు
NHAIలో 84 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిప్యూటీ మేనేజర్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్ తదితర పోస్టులు ఉండగా సంబంధిత డిగ్రీ గల 30ఏళ్ల లోపువారు దరఖాస్తు చేసుకోవచ్చు. CBT, స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.