VIDEO: భుజంగేశ్వర ఆలయంలో జ్వాలా తోరణం

VIDEO: భుజంగేశ్వర ఆలయంలో జ్వాలా తోరణం

ప్రకాశం: పామూరు పట్టణంలోని స్థానిక భుజంగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం జ్వాలా తోరణం కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం జరిగిన జ్వాలా తోరణం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమ్రోగింది.