విద్యార్థినిలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్య

విద్యార్థినిలతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్య

NDL: మండలకేంద్రమైన మిడుతూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్‌ను ఎమ్మెల్య గిత్త జయసూర్య ఇవ్వాల ఆకస్మికంగా తనిఖీ చేశారు. 'డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' ద్వారా వడ్డీస్తూన్న బోజనం పరిశీలించి, బాలికలతో పాటు కూర్చుని బోజనం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని అధికారులకు సూచించారు.