వాలంటీర్ల సమస్యలపై గళం విప్పిన ఎమ్మెల్సీ

KDP: కూటమి ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లకు అధిక జీతాలను అందిస్తామని చెప్పి వ్యవస్తే లేదని చెప్పడం సరికాదని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ వాలంటీర్ల సమస్యను సభ దృష్టికి తీసుకువచ్చారు. విజయవాడ వరదల సమయంలో వాలంటీర్లను వినియోగించుకోవాలని జీవో కూడా వచ్చిందని మండలిలో చూపించారు.