ప్రయాణికులకు శుభవార్త

KRNL: కర్నూలు నుంచి విజయవాడకు ప్రత్యేక బస్సును నడపనున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ సర్వీసు నడుపుతున్నట్లు జిల్లా ఏపీటీడీసీ డీవీఎం లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి ప్రతిరోజు రాత్రి 9 గంటలకు వెంకటరమణ కాలనీలో రాష్ట్ర టూరిజం హరితా హోటల్ ప్రాంగణం నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు.