VIDEO: చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి

VIDEO: చేపలవేటకు వెళ్లి వ్యక్తి మృతి

KMR: బీర్కూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. చిన్చెల్లి చెరువులో చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఎం శ్రీనివాస్ (36) చేపల వేటకు వెళ్లగా చెరువులో గల్లంతయ్యాడు. శనివారం అతని మృతదేహం పైకి తేలింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.