VIDEO: నిధుల గోల్ మాల్‌పై సభ్యుల ఆగ్రహం
హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫెడరేషన్ నిధుల దుర్వినియోగం, ఎన్నికల నిర్వహణపై సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అచ్చంపేటలో భూమి కొనుగోలు వ్యవహారంపై తీవ్ర చర్చ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిధుల గోల్ మాల్‌పై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.