అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన లారీ

అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన లారీ

WGL: సంగెం మండలం కాపులకనపర్తి గ్రామ శివారులో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి లారీ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీ క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.