హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ
JGL: కొత్తపేట గ్రామంలో హిందూ సమ్మేళనం కరపత్రం ఆవిష్కరించారు. గ్రామంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజగంగు, కమిటీ అధ్యక్షుడు అల్లకొండ చంద్రశేఖర్, బోగ మల్లయ్య, గంగారెడ్డి, రంజిత్, రాము, గంగాధర్, రాజేశం, అశోక్, కిషన్, తదితరులు పాల్గొన్నారు.