VIDEO: రెండో విడత పంచాయతీ పోలింగ్ సిబ్బంది తరలింపు
HNK: ఐనవోలు మండల కేంద్రంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇవాళ పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద బస్సులను సిద్ధం చేశారు. సిబ్బంది తమ సామగ్రితో అక్కడికి చేరుకొని కేటాయించిన బస్సుల ద్వారా పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు పర్యవేక్షించారు.