టీపీసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ ఛాలెంజ్

టీపీసీసీ చీఫ్‌కు ఎమ్మెల్సీ ఛాలెంజ్

HYD: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. మీకు దమ్ముంటే అసెంబ్లీ ముందు NDPS అధికారులను పిలిచి డ్రగ్ టెస్ట్ నిర్వహించాలన్నారు. మా బీఆర్ఎస్ నాయకుల వస్తామని, సీఎం రేవంత్ రెడ్డికి లైన్‌లో నిల్చునే దమ్ముందా అని సవాల్ చేశారు.