VIDEO: వ్యక్తిగత కక్షతో కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు యత్నం

VIDEO: వ్యక్తిగత కక్షతో కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు యత్నం

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగిలో వ్యక్తిగత కక్షతో ఒక వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం జరిగింది. నీటిపల్లి ఈశ్వరరావుపైకి దురియ ధర్మరాజు కారును ఎక్కించడంతో ఈశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.