వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఐ ఆర్ఎస్ రంజిత్

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఐ ఆర్ఎస్ రంజిత్

SRCL: దక్షిణ కాశీగా పేరుందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంగళవారం రంజిత్ ఐ ఆర్ఎస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు అధికారులకు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఏఈఓ శ్రవణ్ కుమార్ అధికారులను శాలువాతో సత్కరించి లడ్డు ప్రసాదం అందజేశారు.