చార్జీల పెంపుని రద్దు చేయాలీ: తన్నీరు

చార్జీల పెంపుని రద్దు చేయాలీ: తన్నీరు

కృష్ణా: జగ్గయ్యపేట పట్టణంలో డిపో సెంటర్లో ఎలక్ట్రికల్ ఏడీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు నాయకులతో కలిసి కరెంటు చార్జీల పెంపును ఖండించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ ఏడీకి వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా చార్జీల పెంపుని రద్దు చేయాలన్నారు.