'నియోజకవర్గాల్లోని 4 కార్యాలయాలు ముట్టడి చేయండి'

'నియోజకవర్గాల్లోని 4 కార్యాలయాలు ముట్టడి చేయండి'

BDK: ఈనెల 7న తలపెట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడిని ఇతర నియోజకవర్గాల్లో చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు బుధవారం పిలుపునిచ్చారు. మణుగూరులో 144 సెక్షన్ అమలులో ఉన్నందున పినపాక మినహా 4 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని సూచించారు.