VIDEO: మానాల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: BRS

VIDEO: మానాల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం: BRS

NZB: బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీద మానాల మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని BRS భీమగల్ మండల నాయకులు అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఏ విధంగా మోసం చేసిందో ప్రజలకు తెలుసన్నారు. సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి కాబట్టే ఆడపడుచులకు చీరలు పంచుతున్నారని, మహిళలకు వడ్డీలేని రుణాలను ఇస్తున్నారన్నారు.