ఉపాధ్యాయ సమస్యలపై హైదరాబాద్‌లో మహాధర్నా

HNK: పట్టణ కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో బుధవారం USPC రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు లింగారెడ్డి, రవి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరా పార్కులో USPC మహాధర్నా నిర్వహించనుంది వారు తెలిపారు. అనంతరం మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు.