ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్

ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్

SKLM: వజ్రపుకొత్తూరు మండలం ఉండ్రుకుడియా ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు బొత్స షణ్ముఖరావును జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీఈవో తిరుమల చైతన్య శుక్రవారం మీడియాతో తెలిపారు. ఉపాధ్యాయుడు షణ్ముఖరావు పాఠశాల సమయంలో విధులకు హాజరు కాకపోవడం, ప్రత్యక్ష రాజకీయాల్లో పాలు పంచుకోవడం, గ్రామంలో జరిగే ప్రత్యక్ష తగాదాల్లో ఆయన పాల్గొన్నారు.