యాగంటి ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

యాగంటి ఉమామహేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

NDL: బనగానపల్లి మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామికి ఆలయ అర్చకులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామి వారికి అభిషేకాలు, కుంకుమార్చన నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.