ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష సమావేశం

ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష సమావేశం

MHBD: జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో నేడు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్థానిక ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. శాసనమండలి, పంచాయితీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ముందస్తుగా తీసుకోవలసిన చర్యలపై పార్టీల ప్రతినిధులతో సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కలెక్టర్ కోరారు.