VIDEO: పండరిపూర్ క్షేత్రానికి గ్రామస్తుల పాదయాత్ర

VIDEO: పండరిపూర్ క్షేత్రానికి గ్రామస్తుల పాదయాత్ర

SRD: కంగ్టి మండలం భీమ్రా గ్రామం నుంచి కొందరు సోమవారం పండర్పూర్ మహా క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఇంతకుముందు స్థానిక హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వార్కారి సాంప్రదాయ భజనలు చేస్తూ, అబంగాలను ఆలపించారు. హరినామ నామస్మరణతో పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా పాదయాత్ర భక్తులకు గ్రామస్తులు వీడ్కోలు పలికారు.