120 కిలోల గంజాయి స్వాధీనం: ఎస్పీ

VZM: భోగాపురం మండలం రాజాపులోవ స్థానిక పోలీసులకు, ఈగల్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు విజయనగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈమేరకు మూడు కార్లలో తరలిస్తున్న 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఘటనలో ఎనిమిది మంది వ్యక్తులను తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ గురువారం తెలిపారు.